COVID 19 Third Wave: Prime Minister Narendra Modi will hold a virtual meeting with the Chief Ministers of all the states this evening in the wake of rising corona cases across the country.
#COVID19ThirdWave
#Lockdown
#OmicronVariant
#COVIDcasesindia
#PMmodicmsmeet
#AssemblyElections2022
#ElectionRallies
#centreGuidelines
#Covaxin

లాక్ డౌనే మార్గం లా కనిపిస్తోంది ఈ కరోనా కేసులు, ఓమిక్రాన్ కేసులు చూస్తుంటే. ఇక, దేశ వ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో ప్రధాని మోదీ ఈ సాయంత్రం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం కానున్నారు